కోస్గిలో BRS రైతు దీక్ష.. పాల్గొననున్న KTR

50చూసినవారు
కోస్గిలో BRS రైతు దీక్ష.. పాల్గొననున్న KTR
BRS పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో ఈ నెల 10న రైతు దీక్ష నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ రైతు దీక్షలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడనున్నారు. అలాగే పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్