BRSకు 25 ఏళ్ళు.. కేసీఆర్ ఏం చేయనున్నారంటే?

54చూసినవారు
BRSకు 25 ఏళ్ళు.. కేసీఆర్ ఏం చేయనున్నారంటే?
తెలంగాణ భవన్ లో BRS చీఫ్ కేసీఆర్ బుధవారం పార్టీ నేతలో విస్తృత స్టాయి సమావేశం నిర్వహించారు. BRS ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వ్యూహ రచనపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్