అబద్ధాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్: మంత్రి కోమటిరెడ్డి (వీడియో)

70చూసినవారు
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'దళితుడిని సీఎం చేస్తామని, దళితులకు మూడు ఎకరాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. రైతుల కోసం ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు' అని ఆయన దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్