బీఆర్ఎస్ నేత హరీష్ రావు కొత్త రాజకీయ పార్టీ?

74చూసినవారు
బీఆర్ఎస్ నేత హరీష్ రావు కొత్త రాజకీయ పార్టీ?
TG: BRSలో ముసలం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. పార్టీ ప్లీనరీ నుంచి హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. వీలైనంత తొందరగా ఆ పార్టీ హరీష్ రావు బయటకు వస్తారని.. ఆ వెంటనే కొత్త పార్టీ పెట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేనిది హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లాల్సిన అవసరం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ క్రమంలో హరీష్ తవరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్