సోనియాగాంధీకి BRS నేతలు లేఖ

68చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి BRS . మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గురువారం లేఖ రాశారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా ఉందన్నారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న రాష్ట్రాన్ని బానిసత్వం వైపు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్