BRS NRI విభాగం ఐర్లాండ్‌ కమిటీ ఏర్పాటు

83చూసినవారు
BRS NRI విభాగం ఐర్లాండ్‌ కమిటీ ఏర్పాటు
BRS NRI విభాగంలో భాగంగా ఐర్లాండ్ అధికారిక కమిటీని ఏర్పాటు చేసినట్లు BRS గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు. BRS ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 52 దేశాల్లో BRS NRI సెల్‌లు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. తాజాగా ఐర్లాండ్ 53వ దేశంగా BRS ఎన్నారై విభాగంలో చేరిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2025–2027 సంవత్సరాల అధికారిక కమిటీని ఏర్పాటు చేశానని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్