రేపే నల్గొండలో 'బీఆర్ఎస్ పోరుబాట'

56చూసినవారు
రేపే నల్గొండలో 'బీఆర్ఎస్ పోరుబాట'
నల్గొండ BRS రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో రైతు మహాధర్నా నిర్వహించాలని BRS నిర్ణయించింది. ఈ క్రమంలో 'రైతు ద్రోహి కాంగ్రెస్ పార్టీపై BRS పోరుబాట' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేసింది. 'రేవంత్ సర్కార్ రైతులకు చేసిన నయవంచనకు వ్యతిరేకంగా రైతుల పక్షాన.. BRS ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా' అంటూ పోస్టర్‌లో రాసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్