తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గింది: కేంద్ర మంత్రి

74చూసినవారు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గింది: కేంద్ర మంత్రి
AP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాముఖ్యత తగ్గిందని.. కాంగ్రెస్, బీజేపీ బలమైన పార్టీలుగా ఉన్నాయని పేర్కొన్నారు. 'రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా బీజేపీ హస్తగతం కాబోతుంది. గతంలో కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనమైంది, రాజకీయాల్లో మనుగడ కోసం తీసుకునే నిర్ణయాలు ముందుగా ఊహించలేం' అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్