BRS సోషల్ మీడియా నేత కొణతం దిలీప్ అరెస్ట్

71చూసినవారు
BRS సోషల్ మీడియా నేత కొణతం దిలీప్ అరెస్ట్
BRS సోషల్ మీడియా నాయకులు కొణతం దిలీప్‌ను తెలంగాణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైకోర్టు అనుమతితో ఆయన US వెళ్లారు. వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై తిరిగి వచ్చారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్‌పై BRS శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై 15 కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత పోస్ట్