రోడ్ల పక్కన కనిపించే కానుగ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానుగ పుల్లలో కరెంజిన్, పొంగాపిన్, ప్యూరనో ఫ్లేవనైడ్స్ వల్ల బ్రెయిన్, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లు రావు. వీటి గింజలను పొడి చేసి, పసుపు కలిపి రాసుకుంటే చర్మ సమస్యలు రావు. దీనికి ఇంగువ కలిపి మింగితే నులిపురుగులు నశిస్తాయి. కానుగ పూలను పేస్ట్‌గా చేసి రాస్తే బట్టతల రాదు. కాబట్టి దీనితో పళ్లు తోమితే చాలా మంచిది.