ఐదేళ్ల బాలిక దారుణ హత్య

14చూసినవారు
ఐదేళ్ల బాలిక దారుణ హత్య
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం దారుణం ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు గొంతుకోసి హత్య చేశాడు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. ఇంతలోనే బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్