సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దారుణ హత్య!

62చూసినవారు
సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దారుణ హత్య!
AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కొనాం ప్రసాద్(30) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులో పడేశారు. మృతుడు బెంగుళూరులో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్