మాజీ మంత్రి దారుణ హత్య

62చూసినవారు
మాజీ మంత్రి దారుణ హత్య
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో శనివారం రాత్రి ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బాబా సిద్ధిఖీ మంచి స్నేహితుడు. షారుఖ్-సల్మాన్ మధ్య గొడవలు జరిగినప్పుడు సిద్ధిఖీ మధ్యవర్తిగా వ్యవహరించి ఫేమస్ అయ్యారు.

సంబంధిత పోస్ట్