13 నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

67చూసినవారు
13 నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. ఈ సంస్థ 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) రూ. 2,399తో అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక రోజుకు 100 ఉచిత SMS, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, మరిన్ని సేవలను యూజర్లు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్