భారత ప్రభుత్వం టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.99లకే BSNL 17 రోజులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌తో డేటా లేదా ఎస్ఎంఎస్ సేవలను అందించదు. కేవలం వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించుకునే వారికోసం ఈ ప్లాన్ ఉత్తమం.