మల్లె తోటల్లో మొగ్గ తొలుచు ఈగ.. నివారణ

50చూసినవారు
మల్లె తోటల్లో మొగ్గ తొలుచు ఈగ.. నివారణ
వీటి ఆడ రెక్కల పురుగులు మొగ్గ చివర్లలో గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మొగ్గ లోపలకు తొలుచుకొని లోపలి భాగాలను తినడం వల్ల మొగ్గలు ఆకాశాన్ని కోల్పోయి ఎరుపు, నీలం, ఊదా రంగులోకి మారి రాలిపోతాయి. నీడ ఎక్కువగా ఉండే తేలికపాటి భూముల్లో ఈ సమస్య ఎక్కువ. పిల్ల పురుగులు మొగ్గ అడుగుభాగంలో చేరి నష్టపరుస్తుంటాయి. దీని నివారణకు మలాథాయాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్