జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది కూడా. ఇందులో ఓ గేదె క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ అయింది. దీంతో అక్కడి విద్యార్థులంతా కంగుతిన్నారు. ఇంతలో ఓ విద్యార్థి దానిని తాడు సాయంతో వెలుపలికి తీసుకెళ్లాడు. దీనిని చూసిన నెటిజన్లు.. గేదె అడ్మిషన్ కోసం వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు.