కుప్పకూలిన బిల్డింగ్.. 27 మంది మృతి

54చూసినవారు
కుప్పకూలిన బిల్డింగ్.. 27 మంది మృతి
పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం కుప్పకూలి దాదాపు 27 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్