స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ రైళ్లు

54చూసినవారు
స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ రైళ్లు
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ రైళ్ల రూపకల్పనకు కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది క్లిష్టమైన, సాంకేతికంగా కఠినమైన ప్రాజెక్టు అని పేర్కొంది. అత్యున్నతస్థాయి భద్రత, నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్‌ను పరిగణనలోకి తీసుకొని జపాన్ రైల్వే సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టామని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. స్థానిక అవసరాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు ఆయన పార్లమెంట్‌లో తెలిపారు.

సంబంధిత పోస్ట్