బంపర్‌ ఆఫర్‌.. డ్రోన్లు కూల్చితే నెలకు రూ.2 లక్షలు

71చూసినవారు
బంపర్‌ ఆఫర్‌.. డ్రోన్లు కూల్చితే నెలకు రూ.2 లక్షలు
ఉక్రెయిన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రష్యా డ్రోన్లను కూల్చే వాలంటీర్లకు నెలకు రూ.2 లక్షల జీతం ఇవ్వాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సైన్యం కాకుండా స్వచ్ఛందంగా శత్రు డ్రోన్లను నేలకూల్చే వారికి ఈ ప్రణాళికను రూపొందించింది. స్థానిక బడ్జెట్‌ నుంచి వాలంటీర్లకు చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్‌ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనికి అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్