‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బన్నీ

58చూసినవారు
‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా బన్నీ
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య - చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. నేడు హైద‌రాబాద్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నాడు. అలాగే సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నాడు.

సంబంధిత పోస్ట్