యువతి చెవిలో పేలిన ఇయర్ బడ్స్

66చూసినవారు
యువతి చెవిలో పేలిన ఇయర్ బడ్స్
టర్కీలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి Samsung Galaxy S23కి సంబంధించిన ఇయర్ బడ్స్ వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇయర్ బడ్స్‌ను ఆమె చెవిలో పెట్టుకుని టెస్ట్ చేసింది. ఇంతలో ఆ శామ్‌సంగ్ గెలాక్సీ ఇయర్ బడ్స్ పేలాయి. వెంటనే బాధితురాలిని ఆమె ఫ్రెండ్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వినికిడి శక్తిని కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత యువతికి శాశ్వత వినికిడి లోపం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్