బస్సు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

80చూసినవారు
బస్సు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
సెంట్రల్ అమెరికా దేశం గ్వాటెమాలాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 51 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. గ్వాటెమాలా నగర శివార్లలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు సోమవారం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్