ప్రతి 3 నిమిషాలకో బస్సు

50చూసినవారు
ప్రతి 3 నిమిషాలకో బస్సు
TG: సూర్యాపేట నుంచి 7 కి.మీ. దూరంలో ఉన్న పెద్దగట్టు ఆలయం వద్దకు 3నిమిషాలకో బస్సు నడపనున్నారు. ఇందుకు 60 బస్సులు కేటాయించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల నుంచీ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. జాతర సందర్భంగా భద్రతకు 2 వేల మంది పోలీసులను, 500 మంది వాలంటీర్ల సేవలను వినియోగించనున్నట్లు ఎస్పీ సన్రైత్ సింగ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్