నేడు 7 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు

50చూసినవారు
నేడు 7 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమబెంగాల్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 3, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నవి కావడంతో ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్