మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం

64చూసినవారు
మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం
తెలంగాణలో మూడు యూనిర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను ఖరారు చేసింది. ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్