‘స్కిల్‌ ఇండియా’కి రూ.8,800 కోట్లు.. కేబినెట్ ఆమోదం

59చూసినవారు
‘స్కిల్‌ ఇండియా’కి రూ.8,800 కోట్లు.. కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో స్కిల్‌ ఇండియా కోసం రూ.8,800 కోట్ల కేటాయింపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ విషయాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్