మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ సంచలన వ్యాఖ్యలు

74చూసినవారు
మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ సంచలన వ్యాఖ్యలు
TG: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణలో నా గొంతు కోసేందుకు ఓ కుటుంబం యత్నిస్తోంది. నా గొంతు కోస్తే నేను ఊరుకోను. నేనూ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉన్నా' అని అన్నారు. కాగా ప్రేమ్ సాగర్‌ రావు మంత్రి పదవి ఆశించనట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్