ఎస్సీ వర్గీకరణపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

81చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ
TG: సచివాలయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ అంశంపై రేపు మరోసారి భేటీ అవుతామని తెలిపారు. అలాగే దీనిపై తొలి జీవో విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్