ఎస్సీ వర్గీకరణపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

64చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
TG: ఎస్సీ వర్గీకరణపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్