నటి నోరా ఫతేహీ మృతి అంటూ ప్రచారం.. క్లారిటీ

67చూసినవారు
నటి నోరా ఫతేహీ మృతి అంటూ ప్రచారం.. క్లారిటీ
నటి నోరా ఫతేహీ బంగీ మృతి చెందినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బంగీ జంప్ చేస్తుండగా రోప్ తెగి పైనుంచి కిందపడి చనిపోయారంటూ ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వైరల్ వీడియోలో ఉంది.. ఆమె కాదని, నోరా ఫతేహీ క్షేమంగానే ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. గతంలో బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళకు బదులు ఆమె ఫొటోను వీడియో రూపంలో క్రియేట్ చేశారని కొందరు అంటున్నారు.
Job Suitcase

Jobs near you