మందులు వేసుకోకుండానే BP కంట్రోల్ అవుతుందా?

83చూసినవారు
మందులు వేసుకోకుండానే BP కంట్రోల్ అవుతుందా?
జీవనశైలి మార్పులతో పాటు, కొన్ని ఆహారాలను మెనూలో చేర్చుకోవడం వల్ల సహజంగానే రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బీట్​రూట్, ఓట్స్, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్, వెల్లుల్లి రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తనాళాలను విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్