నేడు ప్రపంచకప్ ఫైనల్.. ఫ్రీగా చూడొచ్చా?

79చూసినవారు
నేడు ప్రపంచకప్ ఫైనల్.. ఫ్రీగా చూడొచ్చా?
మలేసియాలోని కౌలలాంపూర్ వేదికగా నేడు U19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్-సౌతాఫ్రికా మధ్య జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూసే ఆస్కారం లేదు. స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియో సినిమా- స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ భాగస్వామ్యం కావడంతో ఫ్రీగా మ్యాచ్‌లను ప్రసారం చేయడం లేదు.

సంబంధిత పోస్ట్