ట్రాఫిక్ పోలీసులు మీ బైక్ కీ లాక్కోవచ్చా?

81చూసినవారు
ట్రాఫిక్ పోలీసులు మీ బైక్ కీ లాక్కోవచ్చా?
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్న సమయంలో మీ బైక్ లేదా కారు తాళాన్ని బలవంతంగా లాక్కునే హక్కు లేదని మోటార్ యాక్ట్ చట్టాలు చెబుతున్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పేపర్, బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) వంటి పత్రాలను చూపమని అడిగే అధికారం అయితే ఉంటుంది. ఒక వేళ మీరు వాటిని చూపలేకపోతే అప్పుడు తగిన చర్యలు తీసుకోవచ్చు. వీటికి భిన్నంగా కీని లాక్కోవడం, టైర్లలో గాలి తీసేయడం వంటివి మాత్రం చేయకూడదు.

సంబంధిత పోస్ట్