పెళ్లికాని స్త్రీలు ప్రసూతి సెలవులు పొందవచ్చా?

53చూసినవారు
పెళ్లికాని స్త్రీలు ప్రసూతి సెలవులు పొందవచ్చా?
ప్రసూతి సెలవులు అనేవి పని చేసే మహిళలకు ప్రభుత్వం కల్పించిన హక్కు. ఇది గర్భధారణ సమయంలో ఉపయోగించుకోవచ్చు. అయితే, పెళ్లికి ముందు గర్భవతైన మహిళలు ఈ ప్రసూతి సెలవు సౌకర్యాన్ని పొందగలరా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే భారత ప్రభుత్వ కార్మిక చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు కూడా ప్రసూతి సెలవులు లభిస్తాయని, ఈ చట్టం గర్భం లేదా పిల్లల సంరక్షణ కోసం మాత్రమే కల్పించారని నిపుణులు చెబుతున్నారు. అవివాహిత స్త్రీలకు కూడా 26 వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయట.

సంబంధిత పోస్ట్