జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..!

59చూసినవారు
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..!
జ్వరం సమయంలో స్నానం చేయాలా?.. వద్దా? అనేది చాలామందికి ఉన్న సందేహం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదేనట. ఇది చెమట, బ్యాక్టీరియా తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. కానీ వ్యక్తి బలహీనంగా ఉంటే, లేదా అధిక జ్వరం, చలి అనిపిస్తే స్నానం చేయకూడదట. అప్పుడు కేవలం గోరువెచ్చని నీటితో శరీరాన్ని తుడవడం మంచిదట. ఇది ఉష్ణోగ్రత నియంత్రించి, తేలికగా ఉండేందుకు సహాయపడుతుందట.

సంబంధిత పోస్ట్