విద్యార్థి పర్మిట్లను 10% తగ్గించిన కెనడా

50చూసినవారు
విద్యార్థి పర్మిట్లను 10% తగ్గించిన కెనడా
కెనడా వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్యను తగ్గించనుంది. గృహ, ఆరోగ్యం, ఇతర సేవలు అందించడంలో పాలకులు రాజకీయంగా, ప్రజా బాహుళ్యం నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో దాని నుంచి బయటపడటానికి ఈ చర్య చేపట్టినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ ఏడాది 4,37,000 అంతర్జాతీయ విద్యార్థి పర్మిట్లను జారీ చేయాలని ఆ దేశ వలస శాఖ శుక్రవారం నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్