ధరణిపై తెలంగాణ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ధరణిని రద్దు చేసి.. ROR చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా కొత్త చట్టం రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. ధరణి వల్ల ఎంతో మంది రైతులు. ఇబ్బందులు పడుతున్నారన్నారు.