పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్!

57చూసినవారు
పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్!
పచ్చిమిర్చి అధికంగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అంటుంటారు. అయితే పచ్చి మిర్చితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి మిర్చితో క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. ఇందులో ఐరన్‌, పొటాషియం ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని అలాగే పచ్చి మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్