లిప్‌స్టిక్ వినియోగంతో క్యాన్సర్

56చూసినవారు
లిప్‌స్టిక్ వినియోగంతో క్యాన్సర్
లిప్‌స్టిక్‌ వాడకం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్‌లో కాడ్మియం, అల్యూమినియం, క్రోమియం, సీసం వంటి అనేక రసాయనాలు ఉంటాయి. ఇది పెదాల అందాన్ని పాడు చేస్తాయి. ఇందులోని సీసం రక్తపోటును పెంచుతుంది. లిప్‌స్టిక్‌లోని రసాయనాల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. గర్భిణులకు లిప్ స్టిక్ హానికరమని వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో సహా ఇతర మహిళల సమస్యలకు ఇది ప్రధాన కారణం అవుతుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్