ఇడ్లీ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు

68చూసినవారు
ఇడ్లీ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు
ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు ఉందని KA ఆరోగ్యశాఖ షాక్ ఇచ్చింది. బెంగళూరులోని చాలా హోటళ్లలో ఇడ్లీలు తయారు చేయడానికి క్లాత్‌కు బదులుగా ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. ఇడ్లీ ప్యాకింగ్, సర్వింగ్‌లో కూడా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. దీంతో కర్ణాటకలో 251 ఇడ్లీ శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీటిలో 52 నమూనాలు ప్లాస్టిక్ వాడకానికి పాజిటివ్‌గా వచ్చాయి. ఇడ్లీ వేడికి ప్లాస్టిక్ కరిగి అది క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని తేలింది.

సంబంధిత పోస్ట్