కియా నుంచి కారెన్స్ క్లావిస్

58చూసినవారు
కియా నుంచి కారెన్స్ క్లావిస్
ఈ సంవత్సరం కారెన్స్ విభాగంలో అమ్మకాలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కియా ఇండియా ఆశాభావంగా తెలిపింది. కారెన్స్ మోడల్‌ను క్లావిస్ పేరుతో ప్రీమియం వెర్షన్‌గా ప్రవేశపెట్టడం ఈ వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంది. ఇటీవల గ్లోబల్‌గా ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధరల వివరాలను ఈ నెల చివరిలో వెల్లడిస్తామని కియా స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్