క్యారెట్‌తో జుట్టు ఆరోగ్యానికి మేలు: నిపుణులు

64చూసినవారు
క్యారెట్‌తో జుట్టు ఆరోగ్యానికి మేలు: నిపుణులు
క్యారెట్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌లో విటమిన్లు (ఏ, సి), ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌లో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్యారెట్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్