ట్రైన్‌లో ఇవి తీసుకెళ్తే మూడేళ్ల జైలు

51చూసినవారు
ట్రైన్‌లో ఇవి తీసుకెళ్తే మూడేళ్ల జైలు
ట్రైన్‌లో నిషేధిత పదార్థాలు, వస్తువులు తీసుకెళ్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడనుంది. వాటిలో గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు బాణసంచా, కిరోసిన్ పెట్రోల్, డీజిల్, యాసిడ్, మండే/పేలే గుణం ఉన్న రసాయనాలు, ఎండుగడ్డి, 20 కిలోలకు మించి నెయ్యి తీసుకెళ్లకూడదు. నిబంధనలను ఉల్లింఘిస్తే రూ.1,000 ఫైన్, రైల్వే చట్టం 1989 సెక్షన్​ 164,165 ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్