అఘోరీపై కేసు నమోదు

64చూసినవారు
అఘోరీపై కేసు నమోదు
TG: పూజలు చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన అఘోరీపై కేసు నమోదైంది. యోని పూజలు చేస్తానని రూ.9.8 లక్షలు అఘోరి తీసుకుని, మోసం చేసినట్లు ఓ మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్