ఢిల్లీ సీఎంపై కేసు నమోదు

83చూసినవారు
ఢిల్లీ సీఎంపై కేసు నమోదు
ఢిల్లీలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం ఆతిశీపై కేసు నమోదైంది. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున ఆతిశీ, బీజేపీ నుంచి రమేష్ బిధురి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆతిశీతో పాటు రమేష్ మేనల్లుడిపై కూడా కల్కాజీ నియోజకవర్గంలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్