భార్యకు వేధింపులు.. డీఐజీ కిరణ్‌పై కేసు నమోదు

80చూసినవారు
భార్యకు వేధింపులు.. డీఐజీ కిరణ్‌పై కేసు నమోదు
AP: భార్యకు వేధింపుల కేసులో నెల్లూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్‌పై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న భార్యకు, ఆమె భర్త డీఐజీ కిరణ్ కు కొంతకాలంగా గొడవలు జరుగున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భార్యను తీవ్రం కొట్టారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్