సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఆయన రాంగ్‌రూట్‌లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్‌తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించాడని, కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించాడని కేసు నమోదు చేశారు.