హీరో వేణుపై కేసు నమోదు…కారణం అదే

55చూసినవారు
హీరో వేణుపై కేసు నమోదు…కారణం అదే
తెలుగు సినీ నటుడు వేణుపై హైదరాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కన్స్స్ట్రక్షన్‌కు సంబంధించిన విషయంలో వేణుపై కేసు నమోదైనట్లు తెలిపారు. సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు రద్దు చేసుకోవడంతో సదరు కంపెనీ ఎండీ రవికృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసి, వేణుపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్