మోసపూరిత బుకింగ్స్ ఆరోపణలతో OYO ఫౌండర్ రితేష్ అగర్వాల్‌పై రాజస్థాన్ ఆదర్శ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు అయింది. ఆయనపై హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ అధ్యక్షుడు హుస్సేన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. నకిలీ బుకింగ్‌ల ద్వారా OYO ఆదాయాన్ని పెంచుకుంటోంది. అయితే దీని వల్ల హోటళ్లు GST విభాగం నుంచి కోట్ల రూపాయల పన్ను రికవరీ, జరిమానాలు, వడ్డీ ఛార్జీలను ఎదుర్కొంటున్నలు హుస్సేన్ ఖాన్ పేర్కొన్నారు.